వికటకవి
Friday, December 31, 2010
తెలుగు పట్టి - నాకు ఈ బ్లాగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది
గూగుల్ చేస్తూఉంటే తెలుగు పట్టి అని ఒక పట్టి చూశాను. అది చాలా బాగా ఉంది. అది నా కంప్యూటర్ లో వాడను.
అది నేను ఈ బ్లాగ్ తయారు చేయటానికి దోహదం చేసింది.
దీని వల్ల నేను తెలుగు భాషను మరచిపోకుండా ఉంటాను.
Home
Subscribe to:
Comments (Atom)